చో ద కు డే ఛే ద కుడు ************************* ఆది యొక ని సి రాత్రి త యి ల శ క టము తురుష్కుల రాజధాని కి న్ సుమారు వన్ద యోజన్మ్ముల దూరము లో పాలెము యను గ్రామ సమీపమున నూట నలుబది వే గ ముండ , ప్రయాణికులు గా ఢ ని దుర లో యుండ ! ఒక్క ఉదుటన శర వేగంబున అగ్ని కీలల లో , శ క ట ము మండ, కకా విక లీన ప్రయాణికులు గొ0తెత్తిఅర్వ , ఎ వ్వారూ కన్పింపక యున్న అత్యవసర మార్గంబు తెరువదయ్యే !త త్త ర పా టుకు భావ దరిద్రంబుకు లోనయి న చోద కా గ్రే సరుడు పరుగంది భక్షక భ టు లుం జెరి తెప్పరిల్లి ... ఏడవ సాగే !పరుసురామ ప్రీతి చెందే సె క ట ము . .. నలుబది ప్రా ణ ము ల్ బుగ్గి పా ల య్యె ...
మాద్దురి.రవి