totally ground person with,a frogile natured,and i am a slave of the people who shares me their l

Totally a ground person with equality........

Friday, 28 March 2014

                        అభినవ ''శా రదా '' పు. నా. చార్యః                                                                                        

                *****************                                                          

   ఎందరో కవులు   మరెన్నో భావాలు,వారి  భావావేశపు తిలకాన్ని దిద్దుకొని   మనం ఉన్మత్తావేశం లో ఒలలాడు తుం టాం . కానీ కవితా గగనం లో మిణుక్కు-మిణుక్కు , మంటూ అజరామముగా నిలిచే వారు బహుకొద్ది ,అందులో  కవితా చక్రవర్తి అగ్రగణ్యులు మన ''శ్రీ . పుట్టపర్తి . నారాయణా చార్యులు . సాంప్రదాయ ఆరాధనా ద్రష్ట . ముడాచార ఖండనా పతి . చాతుర్ భాషా నిఘంటువుల నిఘంటువు . దాదాపు ఓ అర్ధ శతాబ్దం క్రితం ఓ తెలుగు పత్రిక ఆయన వ్యక్తిత్వానికి అతిచక్కని భాష్యం చెప్పిందట .  తెంపు లేని భాషా ఆవేశ కవేశా లతో చల్లగాలికి సడలి పోయేది,ఆయన మనసు అనే  దినుసు . తన పాండిత్యా నికి గుర్తింపు రాలేదని ఓ ప్రక్క మనసు మండినా,ఆ ! నాది కూడా ఓ కవిత్వమేనా ? అనుకునంత ''కవితానిరాడంబరి ''. నిర్లిప్తత లేక నియమ బద్దత అనుకోవచ్చు . వారు అష్టభాషా విశారదులు .కేవలమ్ పదునాలుగు పసితనం లోనే ''పెనుగొండలక్ష్మి '', కావ్యం చెప్పగలిగిన భావ  పటిమ వారిసొంతం .  విద్వాన్ పరీక్ష నిమిత్తం, తన కావ్యాన్ని తానూ   చదువుకొన్న నిగర్వి . తన జీవితమే ఓ సాహితీ జైత్రయాత్ర !. కాని ఓ గమ్మత్తు ఏమిటి అంటే ! తనకుతాను, గురుశిష్య తాదాత్మ్యం లో ఆంగ్లం నేర్చి, వ్రాసిన ''లీవ్స్ ఇంద విండ్ ''ఓ అద్భుత స్వీయ పరభాషా పటిమ  . వారి ఏకాగ్రతకు ఆంగ్ల రచన ఓ మచ్చుతునక . కవితా  సముద్రం లో ఒక్కొక్కరిది ఓ అల లాంటి శైలి, కవితా ఉరవడి .కాని ''శివతాండవం'' రచన  ఓ ఉవ్వెత్తున నింగికి  ఇప్పటికీ   ఎగచే కెరటం . శివతాండవం   అంటే తెలుగు జాతికి గురుతుకోచ్చేది మాత్రం పుట్టపర్తి నారాయణా చార్యులు మాత్రమే !. అదో సంగీత ..సాహిత్య .. గేయ కావ్యం . ఈ చరా చెర సృష్టిలో చైతన్యానికి ప్రతీక అయిన పరమ శివుడు చేసిన తాండవాన్ని రాగ ..తా ళ .. భావ ... లయ... సమ్మేళనాన్ని, అక్షర రూపం లో సాక్షా త్కరించిన ఆయన పాండిత్యం శ్లాఘనీయం ... దానిని మనో నేత్రం తో దరిసించిన వారు ధన్యులు .. ! పుట్టపర్తి నా . చా. వారు డమరుకం చేత పట్టి '' ఆడె నమ్మ శివుడు - పాడే నమ్మ భవుడు '' అంటూ లయబద్దం గా నాట్యం  చేస్తూ ఉంటే ప్రటన  మయ్యె శివ సులభం మరిచిపోలే నిది అంటారు అప్పటి వారు . ఆయన '' ద్విపదరగడ'' లో ప్రతీ గణం లో అయిదు మాత్రలు ఉంటాయి . వీని లోని భాగాలే ఆయన డమరుక నాట్య భంగిమలు . వాల్మీకి , వ్యాసులు ,తిక్కన ,పోతన , లను విమర్శాఅస్త్రం తాకుతూ, వారితో పాటు రామకృష్ణ, క్రిష్ణ రాయలు తో సహా విశ్లేషణా యుత పరామర్శ వారి ప్రతిభా పాట వాలకు పరాకాష్ట .వారి దృక్కోణాలు ..విభిన్న తత్వాలు .. కార్ల్  మార్క్ కమ్యూనిస్ట్ పూర్వో త్తరాలు ...  సమకాలీన  సామాజిక దృక్పదం ... మానవతా వాదం తో  ''మేఘదూతం '' ఆవిష్కరింప బడింది . ఈ వైవిధ్య  భరిత రచనలు వారి సొంతం . ఆయన ప్రాచీన .. ఆధునిక సాంప్రదాయాలకు వారధి . చరిత్ర ఎంతో మందిని సృష్టిస్తే .. ఆయన తనకో చరిత్రను సృష్టి చేసారనుకో వచ్చు .  చతుర్ భాషా గగనం లో మనకి అందని ఓ గగన కుసుమ శ్రీ.పుట్టపర్తి . నారాయణా చార్యులు వారు . ప్రతి సంవత్సరం మార్చి మాసం లో 28 వ రోజు ఆయన, జయంతి . కాని 2014 ఆయన ''శతజయంతి '' , అందు చేత వారి ఘనమయిన పాదాలకు భువి  నుండి దివికి చూస్తూ నమస్కరించ దలి చాను . అటివంటి కవితా పిపాసి .. కవితా చక్రవర్తి పాదాలకు న ఈ చిన్న వ్యాసం సమర్పించుకుంటున్నాను . ఇటువంటి   సమస్త శక్తి .. కవితాశం ఖారావం మన తెలుగు గడ్డ ఫై వినిపిస్తున్నందుకు ఓ తెలుగు వాడిగా గర్విస్తున్నాను .                                                                         సశేషం                                                         భగవదీయుడు ,                                                                                                                                                 మద్దూరి.రవి .

Wednesday, 26 March 2014

                               నీ ఇష్టం -వ్రాసుకో !!                                                                                                              ఈ రోజు ట్విట్టర్ కొడుతుండగా ఒక కేరళ రాజకీయ కొబ్బరికాయ తటస్త పడింది .ఈ కొబ్బరి కాయ రాజకీయంలో ఉన్న పెద్ద ''విసేషించే '' పక్షి .ఎవది పెళ్ళాం ఎ విధం గా దొరుకుతుందా అని ''గాలం '' తో రెండో చేత్తో లెధర్ టార్చ్ తో చొంగలు కక్కుతూ ఉంటుంది .(అదే నండి శశి తరూర్ గాడు  )   తిరువనంతపురము లో కొన్ని వందల పచ్చి కొబ్బరి కాయలు ఎబ్బిడి -ముబ్బిడిగా తనను చూడ డానికి స్టేషన్ కు వచ్చాయట . సునందా పుష్కర్, తదుపరి ''గేమ్ '' లో కాండిడేట్ ఐ ఉంటారనేది వాళ్ళ తపన. వీడేమో !తనను చూడ దాని కని ''ట్విట్టర్ '' లో ఫేకు తున్నాడు భడవ . తను ఉంచ్కున్నదానికి, దేశ సహజవనరులను కోట్ల రూపాయల్లో దారగత్తం  చేసాడు వీడు .    వేవీదొక లీడర్, వీడికో తొక్కలో ఫాలోఇంగా ??.. నాకు తెలియక అడుగుతా ?. వచ్చిన నా కొడు కులకు బుద్ధి దొబ్బింద లేక ట్విట్టర్ రాసుకునే ఈ నా దొ .నా .కొ   కి బుద్ధి నసించి చచ్చిo దా                                                                                                                                            మద్దూరి. రవి                                          

Monday, 24 March 2014

                          స మ య మా సన్న .. సంకేతమా ??                                                                                                              పూర్వం యుగాల్లో  సాక్షాత్తు పరమేశ్వరుడు మానవులు కోలోచిన రూపం లో ప్రసన్నమయ్యేవారని మన పురాణాలు చెబుతున్నాయ్ . కాని ''కలి '' లో భగవంతుడే తానను దీన  జన ఉద్ధరణ కు ప్రత్య క్ష మయినా, అతన్ని పట్టించు కొనే సమస్య లేదు కదా ! ఢిల్లీ ని కనుక్కొని చెబుదాం అనే ''సిగ్గు '' లేని పరిస్థి కి ఇటు రాజకీయాలు,అటు మానవులు (అందరుకాదు ) తయారయ్యి నారు . మరి ఇటువంటి పరిస్ది తి లో రాజకీయాలు ఎంత ''సుందర-ముదరస్తము గా ఉంటాయో ! వేరే చెప్పా నక్కరలేదు .                                                                        ఈ సమయం లో ప్రతీ నాయకుడు వాడి ఎస్తం వచిన్నట్లు వాగేస్తున్నారు . విగ్రహాలు పెడితే నో ! శుష్క వాగ్దానాలు చేయడం వలనో రాజకీయం లో ''వోట్లు ''పడతాయనే మైండ్ సెట్ నుండి ఇంకా బయటపడినట్లు లేరు . ఇప్పటి వేలం వెఱ్ఱి ఏంటి ? అంటే ''మోడీ ''. ఇతన్ని ప్రభంజనం అనాలా ? లేక ప్రస్తుతపు ''కాగితపు -సింహమా ? ''!... అర్ధం గాని పరిస్థ్థితి ...ఎందుకంటే ? ఇప్పటి యువత పరిక్షలలో విజయానికి, తాయెత్తు  కట్టించుకునే విధం గా ఉంది . కేజ్రివాల్  మాయ లో పడి ఓ ! గెలిపించారు . మన దౌర్భాగ్యం ఎంతంటే కేజ్రివాల్ ను అంచనా వెయ్య లేనంత . అతనికి రాజకీయానికి -ఒక్క ఉద్యమానికి తేడా తెలియనంత .... (పూర్వం చెరువు మీద అలిగి న  సామెత గురుతుకొస్తుంది )తన చొన్స్తితుఎరాజ్యమ్ లో తను నియిన్త్రించాల్సిన పోలీస్ వ్యవస్థ ఫై అలిగి రాజీనామా చేసాడు కేజ్రివాలు . రాజ్యాంగం ...ప్రజలు వారి భావా ల ఫై అతనికి ఉన్న అవగాహన అటువంటిది . అతని తప్పు కాదు వోట్లు వేసిన వారిది .  మరోవిషయం చెబుతాను . కెసిఆర్  అనే  అతను కొన్ని సందర్భాల్లో ఉద్యమం అన్నాడు ..... మరి కొన్నిసార్లు పోరాటం...మరికొన్నిసార్లు .... బిల్ పెట్టమని .... పాస్ చెయ్య మని ... విభజించమని ... ఎత్తి పరిస్థితుల్లో నూ రాజకీయ ఆకాంక్ష లెదని... పదవులు త్రుణ మని  హరికథలు చెప్పి... చెప్పి  .. చివరికి, మా కుటుంబం రాజకీయాల్లో చురుకుగా ఉంటే తప్పేంటి ?? అని ఎదురు దాడి చేస్తున్నాడు . ఇటువంటి గుంట నక్కలు చెప్పిన మాటలు శిలా శాసనాలుగా కాంగ్రెస్ దద్దమ్మలు ... రెంటి కి చెడ్డ రేవడ లయి, చివరికి కాకా కొట్టు పెట్టుకునే దమ్ము లేక జోకేర్లలా బస్సు యాత్ర పెట్టి జనం లో సిగ్గులేని ముఖాలతో తిరుగు తున్నారు . ఇదే తరుణం లో బాజ్పా లో చిరు దేవ్వే '' మోడీ '', ఇతని మాయలో పడ్డారు యువత ... పైగా అతన్ని ''హర హర మోడీ ''  అంటూ అర్ధంలేని విధం గా ఆకాశానికి లెపుతున్నారు. ఇక్కడ ఒక్క విషయం చెప్పి ముగిస్తాను . తెలంగాణా లో కొంతమంది మూర్ఖ సిఖామణులు బ్రతికున్న సోనియా కు మందిరం నిర్మిస్తారట !!!  హవ్వ !! ఇది దేనికి సం కే తం నేను వేరే చెప్పనఖ్హరలేదు . అలానే మోడీ విషయం లో ''హ ర ..హర .. మోడీ ''జరగబోయేభారీ   నష్టాని కి.. ప్రణాపా యానికి సంకేతం కావచ్చు !!!. (బహుశా ..?)... అంచేత యువకులారా మాటలు చెప్పే , ముందు-వెనుకలు ఆలోచించండి ..మోడీ ఒక్క సామాన్య మానవుడే . మీరు సంభోదించి న స్పందనతో అతను భావి భా
రతానికి ఒక దానవుడు కాకుండా జాగ్రత్త పడండి . కనుక బ్రతికిన వారికి విగ్రహాలు ... బ్రతికిన వారిని దేవుళ్ళ తో పోల్చి వాళ్ళ ''ఆయుష్ '' ఉసురు  సుమా !!!...                                                                   మద్దూరి .రవి 

Friday, 21 March 2014

                                                   రూపుమారుతున్న టీ వీ ప్రోగ్రామ్స్                                                                                               ఏదో సాయంకాలాల్లో కొద్దిగా కళా పోషణకు టీవీ ముందు కూర్చోడ్డం ఆనవాయితీ . కాఫీ త్రాగి ,అపుడే వచ్చిన గుడ్ల ప్రసాద్ తో సహా . ప్రక్కవారిని పట్టించు కొనక గంటలతరబడి ప్రసవం నుండి కాలేజీ అడ్మిషన్ వరకు మాట్లాడ గలిగిన మేధావుల్లో తనూ ఒకడు అని మీరు గురుతున్చుకోవాలి . తన శైలే వేరు,పరిసరాలను పట్టించుకోక చేతులు వాసన చూసుకుంటూ తను పడే ఉన్మత్త ఆనందం నిజం గా ముదావాహం . సరే విషయానికి వద్దాం .   ఒకప్రోగ్రాం చూడాలనిపించి ,ఒక చానల్ ఓపెన్ చేసాను . అది ఒక్క వాక్త్రుతత్వం,విషయం ''పోలవరం ''. ప్రయోక్త రజని గురించి వేరే గా చెప్పాలన్న భాష లేదు కదా !!. ఇక విషయం గురించి విసేషించాల్సిన మేధావులు,దానం,నాయిని ...ంఇకు తెలుసు కదా  వీళ్లు మన ''తెలంగాణా ''లోని గోప్ప మేధావులు . డిబేట్ మొదలయేప్పటికి , ప్రయోక్త వివరణ తో మొదలయింది వక్తృత్వం కాదు సుమండీ !! . నివ్వెంత ...నేనెంత ??....   దుమ్మేట్టుకు పోసుకున్నాక న్యూస్ టైం కూడా దాటిపోయింది . కాని ఈ నాయకుల పరస్పర వాదన తప్పించి మరోటి ఇసుమంత్య్నా లేదు . ఇదండీ మన టి. వీ  వారి తీరు .నెను ఎందుకు చూడవలే ..చూచి తిని పో ..... ఎందుకు ?తలపోయవలె ...తలపొచితిని పో !......  నా ఖర్మ గాని టివి లో   ''తెలంగాణా .... సమైఖ్య  ... జైరాం రమేష్ ... మోడీ  .... చిరు ..... ఆయనవస్తున్నాడు ...లాన్తి చెత్త న్యూస్ తప్పించి ఏమి ఉంటుంది నా  తొక్క  !!...                                                                                                            మద్దూరి. రవి

Wednesday, 19 March 2014

దేశం లో దొంగలు  పడ బోతున్నారట !!!                                                                                                                                   ఇదో వింత లా ఉంది కదూ !!   ఔ నండి     మరి ఎన్నికలు కదా !    ఎన్నెన్నో  పార్టీలు ఊకదంపుడు ఉపన్యాసాలు . బోలెడంత ''కుక్కసోది'' ఐదు సవత్సరాలు బానిసలను తయారు చేసు కోవాలి మరి . బానిసలు ఎవరు ? మీరే ! మరి . ఎలా ? అంటారా ??..... !!  . చెబుతామరి,తొందరెందుకు ... ఓపిక పట్టి ఈ వివరం చదవండి మిత్రమా .ఐ  ఏదో శివక్షవరం దుకాణం,ఆల్ఫా హోటల్ పంచల్లో మాట్లాడు కోవాలి అంటే ''ట్రాఫిక్ '' వాళ్ల గొడవ . అంచేత శీను గాడిని కలిశాను,అన్నట్లు పిట్ల రవి గారు కూడా ఉన్నారు . అంతలో పే దలబస్తి పెద్దన్న , జైలు సత్తి ,పుసులూరి, ఆకలి దాసు ,తత్తర బిత్తర శర్మ, గొట్టం ఉమేషు ,భోజనాల చౌరాసియా ,మలయలపోడు,కక్కుర్తి కిషన్రావు ,లోభి రవి,పులికంటి,  భల్లూకం అందరు ఉన్నారు . అందరూ చాయ్ త్రాగుతూ మాట్లాడుకున్న సారాంశం ఏంటంటే  ...                                                                                                                                                              యెమ్ . పి . డి .   సి ,   కి   30 లక్షలు అడుగుతున్నారట . యెమ్ . ల్ . ఏ ,   కు 5కోట్లు , యెమ్ . పి,  కి 10కోట్లు ,    పార్టీ ఫండు   పార్టీ ల లో  అడుగు తున్నారట . కాని ఓటు కు 1000 రూ లు . ఇస్తున్నారనే విషయం అందరికీ తెలిసిన విషయం . ఈ పరిస్తి తుల లో మనం ఒక్క విషయం గురుతుంచుకో వాలి, ఉదాహరణకు ఓటుకు 1000 రూ .లు తీసుకుంటే ? సగటున 5 సవత్సరాలకు రోజు ఒక్కింటికి  55 పైసలు మనం కూలి కి ఒప్పుకున్నట్లు అని మరువద్దు . వాడు      ఇచ్చిన 1000 విలువ అంట అని తెలుసుకోవాలి . అంతకంటే ఘనం  గా ఇచ్చినా ,మనం మొత్తానికి 5 సవత్సరాలు, వాళ్లు మన ఫై చేసే  రాజకీయ మానభంగాలకు,దేశాన్ని చేసే దో పిడికి, ఒత్తాసు పలుకుతున్నట్లు మరవోద్దని మనవి .  అంచేత మీ    విలువైన '' ఓటు'' జాగ్రత్తగా వెయ్యండి. మీ వోటుకు మీరే బాధ్యులు .                                                         మద్దూరి ర వి .

Friday, 14 March 2014

                    

                                 ఎందుకట!!...??                                                                         పవను కళ్యాణ్   ఎందుకు పార్టీ పెడుతున్నారో తనకయినా ఖశ్చితంగా తెలయలేడులా ఉంది !  ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో పార్టిలు ఏడుస్తూ నవ్వలేక ఉన్నాయి . ఇటువంటి తరుణము లో అసలే రాష్ట్ర విభ జన ...... రాజధాని కోసం యావత్ తెలుగు ప్రజలు తలమునకలయి ఉన్నారు . రాజకీయ వ్యవస్థ విచిన్న మయి దిక్కుతోచని పరిస్తితి లో ఉన్నది .ఏఏ సమయం లో ముసలికుఱ్ఱా లయిన వారు మంచి వ్యవహార శైలి లో తగిన సూచనలు ఇవ్వాల్సింది పోయి,ప్రతి ఒక్కడూ ''ఐడెంటిటీ''కోసం పార్టీలమీద పడితే తెలుగు జాతి యువత నిర్వీర్యం అవుతుందని గమనిచాలి .                                                                                                                                                                                                     మద్దురి. రవి

Tuesday, 11 March 2014

                                         ''సిగ్గు సిగ్గు ''                                                                                                                                  ఉదయం 8. 45 కల్లా పరీక్ష కు హాజరు కావాల్సిన విద్యార్ధులు లేట్ అయెతే,పరీక్ష కు హాజరు ఎవ్వరని అనుమతించము అని చెబుతున్న ప్రభుత్వ అధికారులు, కనీస సౌకర్యాలు అమర్చ దాము అన్న కనీస ఆలోచన లేకపోవడం ముదావాహం . వెలుతురూ,సరియయిన సిట్టింగ్ సౌకర్యం ,దాహార్తి తీర్చ డానికి ,కనీసం మంచినీళ్ళను పెట్టలేక పోయారు . ఈ విషయం లో ప్రభుత్వ అధికారులు చొరవ చూపి విద్యార్ధులకు సరి అయిన సౌకర్యాలు కల్పించాలని తల్లితండ్రులు ప్రాధేయ పడడము చాల భాధాకరం !                                                                                                                                                                   గోపికృష్. మద్దూరి
                          బి . జె . పి (బ్యాక్ నుండి జేబులో పెట్టె పార్టీ )                                                                                          ఈ పార్టీ లో వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక్క సంకుచిత ధోరణి తో ఉండ డము అలవాటు . ప్రజలను బోయల క్రింద వోట్ల రూపము లో మార్చి లాభ పడడానికి ''గోతికాడ నక్క ''లా కాచుక్కుచున్నారు . అసలు ప్రజలను తప్పుడు త్రోవ పట్టించిన నీచులు వీళ్ళు అని మనం ఎప్పుడూ మరవకూడదు !  ఒక్క వోటు రెండు రాష్ట్రాలు అనే జటి ల మైన సమస్యను ప్రజా ల్లోకి చొప్పించిన రాజకీయ సురభి కారులు . దీంట్లో మూలబడ్డ ముసలినక్క ''అద్వాని'' . ప్రత్యేకం గా తెలుగు లో మొరగడా ని కి పెంచి పోషించి న కుక్క ఎవరు ? అనే డి ,మన అందరికీ తెలిసిన విషయ మే . చేతులు తిప్పుతూ కొంచెం తెలుగు కొంచెం హిందీ కొంచెం ఆంగ్లం లో మాట్లాడి జనాన్ని మభ్య పెట్టి దొడ్డిదారి నాయకుడు ''వెంకయ్య''డోడ్డీడాఆఋఈ అని ఎందుకు చెప్పాము అంటే .ఈటాణూ ఎన్నడూ,ఎలక్షన్ లో పోటి లో గెలవలేదు ,సరిగదా , ఆంద్ర లో ఎవ్వరూ గుర్తుపట్టరు .నెను పెద్ద నాయకుడ్ని అన్నట్లు అతి గర్వం గా సమాధానాలు ఇ స్తుంటారు . వీళ్ళ మాటల్లో గారడీ కి ''బాలి'' కావద్దని మనవి. వోటు అనేది  మన ఇష్టం .                                                                                                                               గోపి క్రిష్ . మద్దూరి

Friday, 7 March 2014

.................పురంధేశ్వరి ''కుక్కసోది ''..........                                                                                                                      పోనీ తెలుగుదేశం దేక్కులేని పక్షి ని చేసిందని ,అన్న యన్టీఆర్ బిడ్డ కదా అని ,తెలుగుదేశం ఫై  ఉన్న 9  ఏళ్ళ కసి కొద్దీ, ఆమెను ఏదో త లమాసిన నియోజకవర్గ ప్రజలు ఒక్కసారి ఏం పి చేశారు . 24 గంటలు హైదరాబాదు ఢిల్లీ కారంచేడు తిరుగుతూ,అవకాశం వచిన్నప్పుడు లెక్చర్ దంచుతూ తిరిగింది .తన దెబ్బకు దగ్గరి బo ధు వయిన ,డాక్టర్ .rama నాయుడు ప్రక్కకు తప్పుకున్నారు . ఒక్క టర్మ్ ఎంపి పనిచేసినా,తను మాటమీద నిలబడి ఫ్లై ఓవర్   కట్టించిన మహానుభావుడు అతను . ఈ పురంధేశ్వరి తను ఎంపి గా ,పనిచేసి ,మినిస్టర్ అయినప్పుడు కనీసం ''చీరాల '' నియోజకవర్గ ప్రజలకు చేసింది బూడిద . ఒక ప్రక్క ''ల ల్లు ప్రసాద్ యాదవ్ '',రైల్వే పోస్టులన్నీ భిహార్ కు అమ్మేసుకు దొబ్బడు . చీరాల నియోజకవర్గానికి కొన్ని పోస్టులను తను తీసుకోలేక పోయిన,బద్ధక స్తు రాలు ఈ మే .  ఒక ప్రక్క పేదరికం,దరిద్రం అనుభవిస్తున్న ''నేతకారులకు'',ఈ మే ఏం చసింది . పాపం బడుగు బలహీన వర్గాలకు ఇంటర్వ్యూ కూడా దొరకదు . కులాభిమానం విపరీతం గా చూపిన సందర్భాలు ఉన్నాయని ఎంతమందో చెబుతుంటారు . రంగు రాళ్ళు ,వంటి వాటి గురించి తప్పించి మరో సబ్జెక్టు తెలియదు . విశాఖ వెళ్లి అక్కడ లోకల్ లీడర్స్ ను తొక్కేసి,అక్కడి పెద్దలకు క్రింద నీరు తెచ్చినది . అక్కడ బంధత్వ మేర్పదిందని సొల్లు కక్కుతూ ఉంది చానల్స్ లో . భవిష్యత్తు తన ప్రజలకు వదిలిందట . తెలుగు దేశం లో మొఖం చూపలేదు ,కాంగ్రెస్ లో ఉంటే రాళ్ళు పెట్టి కొడతారు అక్కడి ప్రజలు . ఏ దిక్కు లేకపోతే !!...?? అన్నట్లు , వెంకయ్య్ నాయుడు పంచన చేరింది . పైగా వెంకయ్య బాగా అడిగాడట ! మరి ఈ మే పార్లమెంట్ లో చంకనాకడానికి ఉందా ? అని ఆంద్ర ప్రజలు అదుగుతున్నారు. రాజకీయ భవిషత్తు ''0''. మినిస్టర్   ఎం పి ''ప్రోటోకాల్ '' రుచి మరిగింది కదా !బహుసా నిదుర పట్టలేదు అని జానీ బాహాటం గా నే దొబ్బుతున్నారు .                             గోపిక్రిష్. మద్దూరి                                

Wednesday, 5 March 2014

క్యాట్ వాక్కులు -డాగ్ టాక్కులు : మొన్నటివరకూ,మా రాష్ట్రం మాకూ,ఇప్పుడు మీరు మా చేతులు నాకూ   లా ఉంది పరిస్థితి . రాష్ట్రం రానంతవరకూ ఏడుపులు -పెదబొబ్బలు. ఇప్పుడేమో ? ర్యామ్పులు ... కాట్  వాక్కులో మునిగితేలుతున్నారు .చినిమావల్లతో చిన్దులు. ఇది పరిస్థి తి . ఇది పారిసా ! లేక హైదరాబాదా ?                                                                                               గోపి క్రిష్.మద్దూరి