ఎందుకట!!...?? పవను కళ్యాణ్ ఎందుకు పార్టీ పెడుతున్నారో తనకయినా ఖశ్చితంగా తెలయలేడులా ఉంది ! ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో పార్టిలు ఏడుస్తూ నవ్వలేక ఉన్నాయి . ఇటువంటి తరుణము లో అసలే రాష్ట్ర విభ జన ...... రాజధాని కోసం యావత్ తెలుగు ప్రజలు తలమునకలయి ఉన్నారు . రాజకీయ వ్యవస్థ విచిన్న మయి దిక్కుతోచని పరిస్తితి లో ఉన్నది .ఏఏ సమయం లో ముసలికుఱ్ఱా లయిన వారు మంచి వ్యవహార శైలి లో తగిన సూచనలు ఇవ్వాల్సింది పోయి,ప్రతి ఒక్కడూ ''ఐడెంటిటీ''కోసం పార్టీలమీద పడితే తెలుగు జాతి యువత నిర్వీర్యం అవుతుందని గమనిచాలి . మద్దురి. రవి

No comments:
Post a Comment