totally ground person with,a frogile natured,and i am a slave of the people who shares me their l

Totally a ground person with equality........

Monday, 24 March 2014

                          స మ య మా సన్న .. సంకేతమా ??                                                                                                              పూర్వం యుగాల్లో  సాక్షాత్తు పరమేశ్వరుడు మానవులు కోలోచిన రూపం లో ప్రసన్నమయ్యేవారని మన పురాణాలు చెబుతున్నాయ్ . కాని ''కలి '' లో భగవంతుడే తానను దీన  జన ఉద్ధరణ కు ప్రత్య క్ష మయినా, అతన్ని పట్టించు కొనే సమస్య లేదు కదా ! ఢిల్లీ ని కనుక్కొని చెబుదాం అనే ''సిగ్గు '' లేని పరిస్థి కి ఇటు రాజకీయాలు,అటు మానవులు (అందరుకాదు ) తయారయ్యి నారు . మరి ఇటువంటి పరిస్ది తి లో రాజకీయాలు ఎంత ''సుందర-ముదరస్తము గా ఉంటాయో ! వేరే చెప్పా నక్కరలేదు .                                                                        ఈ సమయం లో ప్రతీ నాయకుడు వాడి ఎస్తం వచిన్నట్లు వాగేస్తున్నారు . విగ్రహాలు పెడితే నో ! శుష్క వాగ్దానాలు చేయడం వలనో రాజకీయం లో ''వోట్లు ''పడతాయనే మైండ్ సెట్ నుండి ఇంకా బయటపడినట్లు లేరు . ఇప్పటి వేలం వెఱ్ఱి ఏంటి ? అంటే ''మోడీ ''. ఇతన్ని ప్రభంజనం అనాలా ? లేక ప్రస్తుతపు ''కాగితపు -సింహమా ? ''!... అర్ధం గాని పరిస్థ్థితి ...ఎందుకంటే ? ఇప్పటి యువత పరిక్షలలో విజయానికి, తాయెత్తు  కట్టించుకునే విధం గా ఉంది . కేజ్రివాల్  మాయ లో పడి ఓ ! గెలిపించారు . మన దౌర్భాగ్యం ఎంతంటే కేజ్రివాల్ ను అంచనా వెయ్య లేనంత . అతనికి రాజకీయానికి -ఒక్క ఉద్యమానికి తేడా తెలియనంత .... (పూర్వం చెరువు మీద అలిగి న  సామెత గురుతుకొస్తుంది )తన చొన్స్తితుఎరాజ్యమ్ లో తను నియిన్త్రించాల్సిన పోలీస్ వ్యవస్థ ఫై అలిగి రాజీనామా చేసాడు కేజ్రివాలు . రాజ్యాంగం ...ప్రజలు వారి భావా ల ఫై అతనికి ఉన్న అవగాహన అటువంటిది . అతని తప్పు కాదు వోట్లు వేసిన వారిది .  మరోవిషయం చెబుతాను . కెసిఆర్  అనే  అతను కొన్ని సందర్భాల్లో ఉద్యమం అన్నాడు ..... మరి కొన్నిసార్లు పోరాటం...మరికొన్నిసార్లు .... బిల్ పెట్టమని .... పాస్ చెయ్య మని ... విభజించమని ... ఎత్తి పరిస్థితుల్లో నూ రాజకీయ ఆకాంక్ష లెదని... పదవులు త్రుణ మని  హరికథలు చెప్పి... చెప్పి  .. చివరికి, మా కుటుంబం రాజకీయాల్లో చురుకుగా ఉంటే తప్పేంటి ?? అని ఎదురు దాడి చేస్తున్నాడు . ఇటువంటి గుంట నక్కలు చెప్పిన మాటలు శిలా శాసనాలుగా కాంగ్రెస్ దద్దమ్మలు ... రెంటి కి చెడ్డ రేవడ లయి, చివరికి కాకా కొట్టు పెట్టుకునే దమ్ము లేక జోకేర్లలా బస్సు యాత్ర పెట్టి జనం లో సిగ్గులేని ముఖాలతో తిరుగు తున్నారు . ఇదే తరుణం లో బాజ్పా లో చిరు దేవ్వే '' మోడీ '', ఇతని మాయలో పడ్డారు యువత ... పైగా అతన్ని ''హర హర మోడీ ''  అంటూ అర్ధంలేని విధం గా ఆకాశానికి లెపుతున్నారు. ఇక్కడ ఒక్క విషయం చెప్పి ముగిస్తాను . తెలంగాణా లో కొంతమంది మూర్ఖ సిఖామణులు బ్రతికున్న సోనియా కు మందిరం నిర్మిస్తారట !!!  హవ్వ !! ఇది దేనికి సం కే తం నేను వేరే చెప్పనఖ్హరలేదు . అలానే మోడీ విషయం లో ''హ ర ..హర .. మోడీ ''జరగబోయేభారీ   నష్టాని కి.. ప్రణాపా యానికి సంకేతం కావచ్చు !!!. (బహుశా ..?)... అంచేత యువకులారా మాటలు చెప్పే , ముందు-వెనుకలు ఆలోచించండి ..మోడీ ఒక్క సామాన్య మానవుడే . మీరు సంభోదించి న స్పందనతో అతను భావి భా
రతానికి ఒక దానవుడు కాకుండా జాగ్రత్త పడండి . కనుక బ్రతికిన వారికి విగ్రహాలు ... బ్రతికిన వారిని దేవుళ్ళ తో పోల్చి వాళ్ళ ''ఆయుష్ '' ఉసురు  సుమా !!!...                                                                   మద్దూరి .రవి 

No comments:

Post a Comment