రూపుమారుతున్న టీ వీ ప్రోగ్రామ్స్ ఏదో సాయంకాలాల్లో కొద్దిగా కళా పోషణకు టీవీ ముందు కూర్చోడ్డం ఆనవాయితీ . కాఫీ త్రాగి ,అపుడే వచ్చిన గుడ్ల ప్రసాద్ తో సహా . ప్రక్కవారిని పట్టించు కొనక గంటలతరబడి ప్రసవం నుండి కాలేజీ అడ్మిషన్ వరకు మాట్లాడ గలిగిన మేధావుల్లో తనూ ఒకడు అని మీరు గురుతున్చుకోవాలి . తన శైలే వేరు,పరిసరాలను పట్టించుకోక చేతులు వాసన చూసుకుంటూ తను పడే ఉన్మత్త ఆనందం నిజం గా ముదావాహం . సరే విషయానికి వద్దాం . ఒకప్రోగ్రాం చూడాలనిపించి ,ఒక చానల్ ఓపెన్ చేసాను . అది ఒక్క వాక్త్రుతత్వం,విషయం ''పోలవరం ''. ప్రయోక్త రజని గురించి వేరే గా చెప్పాలన్న భాష లేదు కదా !!. ఇక విషయం గురించి విసేషించాల్సిన మేధావులు,దానం,నాయిని ...ంఇకు తెలుసు కదా వీళ్లు మన ''తెలంగాణా ''లోని గోప్ప మేధావులు . డిబేట్ మొదలయేప్పటికి , ప్రయోక్త వివరణ తో మొదలయింది వక్తృత్వం కాదు సుమండీ !! . నివ్వెంత ...నేనెంత ??.... దుమ్మేట్టుకు పోసుకున్నాక న్యూస్ టైం కూడా దాటిపోయింది . కాని ఈ నాయకుల పరస్పర వాదన తప్పించి మరోటి ఇసుమంత్య్నా లేదు . ఇదండీ మన టి. వీ వారి తీరు .నెను ఎందుకు చూడవలే ..చూచి తిని పో ..... ఎందుకు ?తలపోయవలె ...తలపొచితిని పో !...... నా ఖర్మ గాని టివి లో ''తెలంగాణా .... సమైఖ్య ... జైరాం రమేష్ ... మోడీ .... చిరు ..... ఆయనవస్తున్నాడు ...లాన్తి చెత్త న్యూస్ తప్పించి ఏమి ఉంటుంది నా తొక్క !!... మద్దూరి. రవి

No comments:
Post a Comment