.................పురంధేశ్వరి ''కుక్కసోది ''.......... పోనీ తెలుగుదేశం దేక్కులేని పక్షి ని చేసిందని ,అన్న యన్టీఆర్ బిడ్డ కదా అని ,తెలుగుదేశం ఫై ఉన్న 9 ఏళ్ళ కసి కొద్దీ, ఆమెను ఏదో త లమాసిన నియోజకవర్గ ప్రజలు ఒక్కసారి ఏం పి చేశారు . 24 గంటలు హైదరాబాదు ఢిల్లీ కారంచేడు తిరుగుతూ,అవకాశం వచిన్నప్పుడు లెక్చర్ దంచుతూ తిరిగింది .తన దెబ్బకు దగ్గరి బo ధు వయిన ,డాక్టర్ .rama నాయుడు ప్రక్కకు తప్పుకున్నారు . ఒక్క టర్మ్ ఎంపి పనిచేసినా,తను మాటమీద నిలబడి ఫ్లై ఓవర్ కట్టించిన మహానుభావుడు అతను . ఈ పురంధేశ్వరి తను ఎంపి గా ,పనిచేసి ,మినిస్టర్ అయినప్పుడు కనీసం ''చీరాల '' నియోజకవర్గ ప్రజలకు చేసింది బూడిద . ఒక ప్రక్క ''ల ల్లు ప్రసాద్ యాదవ్ '',రైల్వే పోస్టులన్నీ భిహార్ కు అమ్మేసుకు దొబ్బడు . చీరాల నియోజకవర్గానికి కొన్ని పోస్టులను తను తీసుకోలేక పోయిన,బద్ధక స్తు రాలు ఈ మే . ఒక ప్రక్క పేదరికం,దరిద్రం అనుభవిస్తున్న ''నేతకారులకు'',ఈ మే ఏం చసింది . పాపం బడుగు బలహీన వర్గాలకు ఇంటర్వ్యూ కూడా దొరకదు . కులాభిమానం విపరీతం గా చూపిన సందర్భాలు ఉన్నాయని ఎంతమందో చెబుతుంటారు . రంగు రాళ్ళు ,వంటి వాటి గురించి తప్పించి మరో సబ్జెక్టు తెలియదు . విశాఖ వెళ్లి అక్కడ లోకల్ లీడర్స్ ను తొక్కేసి,అక్కడి పెద్దలకు క్రింద నీరు తెచ్చినది . అక్కడ బంధత్వ మేర్పదిందని సొల్లు కక్కుతూ ఉంది చానల్స్ లో . భవిష్యత్తు తన ప్రజలకు వదిలిందట . తెలుగు దేశం లో మొఖం చూపలేదు ,కాంగ్రెస్ లో ఉంటే రాళ్ళు పెట్టి కొడతారు అక్కడి ప్రజలు . ఏ దిక్కు లేకపోతే !!...?? అన్నట్లు , వెంకయ్య్ నాయుడు పంచన చేరింది . పైగా వెంకయ్య బాగా అడిగాడట ! మరి ఈ మే పార్లమెంట్ లో చంకనాకడానికి ఉందా ? అని ఆంద్ర ప్రజలు అదుగుతున్నారు. రాజకీయ భవిషత్తు ''0''. మినిస్టర్ ఎం పి ''ప్రోటోకాల్ '' రుచి మరిగింది కదా !బహుసా నిదుర పట్టలేదు అని జానీ బాహాటం గా నే దొబ్బుతున్నారు . గోపిక్రిష్. మద్దూరి
No comments:
Post a Comment