కే జి బాలుడయిన కేజ్రి వాలుడు రాజదాని నగరంబు నందు ''రచ్చబంద '' జరిపితే రోకలిబండ దిగబడే న్ ..... నది తెలియగ లేక అనుభవము రాక .....తాకీదుల పరంపరకకు భీతిల్లెన్ !!''వెంకప్పను జూచి పాము గడ .గ డ వణికెన్ '' యను చందంబున ...ఫలాయనము చిత్తగించి ... యని వార్త ....... .... మద్దూరి .రవి
totally ground person with,a frogile natured,and i am a slave of the people who shares me their l
- ravi babu.Madduri
- Totally a ground person with equality........
Saturday, 11 January 2014
Saturday, 4 January 2014
Friday, 3 January 2014
'' BANDHAALU-ANUBANDHAALU..''
- ''బంధాలు -అనుబంధాలు *********************మనం పుట్టినప్పటినుండి ఈ పార్శ్వం మొదలవుతుంది . తల్లిబంధం తండ్రి బంధం,అక్కా చెల్లి ,అన్నా తమ్ముల బంధం . స్నేహితులతో బంధం ,ప్రియురాలితో బంధం,ప్రిజీవితమే ఓ బాదాల సమ్మె ళ నం . ఈ బంధాల పరంపరలో మనలను ఎపుడూ కంటికిరెప్ప లా కాచే బంధం ''తల్లి ప్రేమ ''అనే బంధం ఇది ఎం తో పవిత్రమయినది . దీనితరువాత జీవితాంతం నీడలా మనల్ని ప్రతీ నిత్యం కాపలాకాస్తూ,మన జీవితంలో అన్నిబందాలను మరిచిపోయేలా చేసి ,నిత్యం నూతనం గా కనిపించే పవిత్రబంధం . చ చ్చే వరకూ మనతో పెనవేసుకునే మమతానుబంధం . మన పరివారంలో మన భుక్తి రీత్యా దేశం లో తమకుతాముగా విడదీయబదినబదాలు మిగతావి . కొన్నిసార్లు మనం మన కంటే చిన్నవారు అయిన వారిమీద వాత్సల్యాన్ని పెంచకుంటాం,మనస్సులో ఆ భావాన్ని పదిలపరుచుకుంటాం చిక్కంతా !అక్కడే . ఎందుకంటే మనకంటే చిన్నవారు ఎన్నో సందర్భాలలో మన ''ప్రేమను'' తృణీ కరిస్తూ ఉంటారు . చిన్నవాళ్ళు కదా!అని మనం పట్టించు కొము ,కానీ వాళ్లు చసే ఆ పొరపాటు చివరికి వారికి మనపట్ల ఓ అలవాటులా మారుతుంది . నిజంగా అటువంటి పరి స్దితి శ త్రువులకుకూడా రాకూడదు . అలా దాపురిస్తే,అటువంటి అన్న తమ్ముడు కి గాని అక్క చెల్లె కు గాని మానసికంగా దూరం గా బ్రతకడం ఉత్తమం అని నా అభిప్రాయం ..... మీరు? ఏ O ? అంటారు దో స్తూ .... ఒకరిగురించి మనసు
- పెట్టడం ఎందుకు ?... బాధ పడడము ఎందుకు?....... ంఆణాశూఊణూ పదిలపరచు కుంటే ఈ బాధుండదు కదా!!
- మద్దూరి ర వి .
Wednesday, 1 January 2014
THE LIGHT-HOUSE MAN @@@@@@@@@@@@ it is a story about a light-house keeper in a shipping shore .usally the mistke by the light house keeper ''interested in unwanted things'', usally we also do the similar sort in our field of work.once upon a time there was a light-house keeper.he is very poor person and hardly makes his lively hood in a big family. usally people say i am busy..!! means busy ? on which thing...priority.....ultimate result ...use of such busy.....purpose.. are not realised by them in many cases.none are spare ot it we all do.. how? is the story and its moral.especially while we are on duty we alone to give work natured thoughts to brain rather than unwanted things which will challenge our ''duty''. coming to the story the old man is very leberal and kind for anybody on demand of his assistance by others.ohe oil in his lamp was short, and available for few more days.his neighbour asked him a little quantity for lighting up lamp in his house,which he gave.after a coule of days another passenger going by requested for a little quantity of oil for his sledge,which he gave with love and to help him.next day one neighbour mother demanded a littile more quantity for lighting up her hearth for cooking for her hungry children,which he gave with grest devotion.so the old man is liberal to the needy soon the lamp of light house dias being exhausted graduaaly.further one night heavy wind and gale started.the old man is safe and in practice of showing the light to the receptional house hold ships with men and meterial with some passengers. and some more are folloing those ships to reach the shore.during the course of the assistance in his duty .all of a suden the oil exhausted and he is in the pitch dark around and unable to see what is going in the sea waters .all of a sudden athundering soun came in achain.that whole ships which is one after another collided to the rocks and others one to another for want of path at the huge rocks.people and animals in those ships are shouting with a louder voice whole village and the panchayats arrived and arrested the ''old man'' for his crime, he was summoned further, and jailed for a considerable time.so here the ''moral '' is one has to show interest on his/her duty.deviation may ruine the life without any delay.PEOPLE IN DIFFERENT FIELDS OF WORK ARE ''REQUESTED'' TO KEEP THEIR INTEREST AND CONCENTRATION ON THEIR RELEVENT WORK OR STUDY.........rather than feeling helping others as a charity.while we are acknoweledging the salary we havw to feel the work placeis an ''temple/mask/church/gurdwar...whatever ir is ......SIMILARLY THE STUDENTS ALSO TO CONCENTRATE alone on their studies rather than on unimportant things..... మద్దూరి . రవిబాబు
కొత్తరోజును ఆనందం తో ఆహ్వానిద్దాం *************************** ప్రతీ రోజు ఆ రోజు మనం ఎలా ? ప్రారంభించామ నే విషయం మీద ఆధార పడిఉంటుంది . పెద్దలు మనం నిద్రలే చిన మొదటి మొదటి ముప్పయి నిముషాలను ''ప్లాటినం 30''అన్తారు. ఈ మొదటి 30
నిముషాలు మనం గడపబోవు రోజు ఆధారపడి ఉంటుంది . మనలో తగినంత వివేకం క్రమశిక్షణ ఉంటే ఈ సమయం నిర్మలమైన ఆలోచనలు ,ఉత్తమ కార్య క్రమముల గురించి ఆలోచిస్తాము . ప్రతిరోజూ అలా చేస్తే క్రమంగా ప్రతీరోజు ఏంటో ఉదాత్తముగా సాగిపోతుంది . మన జీవితములో పునర్జీవితాన్ని ,మానసిక శక్తీ ,లక్ష్య నిర్దేశం చేయడానికి ఈ ''30''నిముషాలు ఎంతో సహాయపడుతుంది . ఈ క్రమంలో ఆ కొంత సేపు జీవితం లోని మంచి విషయాలు గురుతు చేసుకోవాలి . ఆ రోజు ఎలా ?ఉండబోతుo దో !! ఊహించుకుంటూ గ డ పా లి . తదుపరి మనలను కార్యోన్ముఖులను చేసే ఏ ఒక పుస్తకాన్నిచదవాలి .
వేగవంతమయిన జీవితములో మనము మరిచి పోతున్న సత్యాలను ,విజయాన్ని నిర్దేశిస్తున్న మార్గాలను మననం చేసుకోవాలి . ఎందుకoటే ?సాధారణంగా ''ఆత్మకధల్లో ''ఎంతో ఉప యుక్తమయిన విషయాలు పట్ల ఆసక్తి తో మనం ఎన్నో నిజ జీవితం లో తృ ణీ కరిస్తున్న విషయాలు ,అసందర్భం అయిన విషయాలు మన అవగాహనలోనికి వస్తాయి . కొన్ని విషయాలు మనపట్ల ప్రతిబిమ్భిస్తూ ,మనల్ని మనం ''దిద్దుకుని ''నిర్మలమయిన జీవితాన్ని జీవి0చ డా నికి దోహదం చేస్తాయి .
నిముషాలు మనం గడపబోవు రోజు ఆధారపడి ఉంటుంది . మనలో తగినంత వివేకం క్రమశిక్షణ ఉంటే ఈ సమయం నిర్మలమైన ఆలోచనలు ,ఉత్తమ కార్య క్రమముల గురించి ఆలోచిస్తాము . ప్రతిరోజూ అలా చేస్తే క్రమంగా ప్రతీరోజు ఏంటో ఉదాత్తముగా సాగిపోతుంది . మన జీవితములో పునర్జీవితాన్ని ,మానసిక శక్తీ ,లక్ష్య నిర్దేశం చేయడానికి ఈ ''30''నిముషాలు ఎంతో సహాయపడుతుంది . ఈ క్రమంలో ఆ కొంత సేపు జీవితం లోని మంచి విషయాలు గురుతు చేసుకోవాలి . ఆ రోజు ఎలా ?ఉండబోతుo దో !! ఊహించుకుంటూ గ డ పా లి . తదుపరి మనలను కార్యోన్ముఖులను చేసే ఏ ఒక పుస్తకాన్నిచదవాలి .
వేగవంతమయిన జీవితములో మనము మరిచి పోతున్న సత్యాలను ,విజయాన్ని నిర్దేశిస్తున్న మార్గాలను మననం చేసుకోవాలి . ఎందుకoటే ?సాధారణంగా ''ఆత్మకధల్లో ''ఎంతో ఉప యుక్తమయిన విషయాలు పట్ల ఆసక్తి తో మనం ఎన్నో నిజ జీవితం లో తృ ణీ కరిస్తున్న విషయాలు ,అసందర్భం అయిన విషయాలు మన అవగాహనలోనికి వస్తాయి . కొన్ని విషయాలు మనపట్ల ప్రతిబిమ్భిస్తూ ,మనల్ని మనం ''దిద్దుకుని ''నిర్మలమయిన జీవితాన్ని జీవి0చ డా నికి దోహదం చేస్తాయి .
'' నిత్యం సంగీతం వింటే !!!!!'' *********************** మనసును వినే శక్తి సంగీతానికి ఉందంటే మనకి ఆశ్చర్యం ! కాని ఈ మాట యదార్ధం .సరిగ్గా మనమనో భావానికి ఏ మాత్రం దగ్గరగాఉన్నా మనకు మనసు ప్రశాంతత చెందుతుంది కదా !మస్సుకు ఆనంద మే కాదు చిరుమ0 దహాసం తోణి కిస లాడుతుంది . ఆయువు ప్రమాణా న్ని పెంచుతుంది కుడా . కాని ఆధునిక ప్రపంచం లో గూబ వాచినట్లు ''వాక్ మెన్ ''వింటూ వెళ్ళ టం ప్రమాదకరం .కొద్దిసెపు సంగీతం వినడము వాళ్ళ గుండి ,మరియు గుం డే కు ఆరోగ్యo . మనపనులు సక్రమముగా చేసుకుంటాము
!
!
Subscribe to:
Posts (Atom)