totally ground person with,a frogile natured,and i am a slave of the people who shares me their l

Totally a ground person with equality........

Friday, 3 January 2014

'' BANDHAALU-ANUBANDHAALU..''


  • ''బంధాలు -అనుబంధాలు                                                                                                                           *********************మనం పుట్టినప్పటినుండి ఈ  పార్శ్వం మొదలవుతుంది . తల్లిబంధం తండ్రి బంధం,అక్కా చెల్లి ,అన్నా తమ్ముల బంధం . స్నేహితులతో బంధం ,ప్రియురాలితో బంధం,ప్రిజీవితమే ఓ బాదాల సమ్మె ళ నం . ఈ బంధాల పరంపరలో మనలను ఎపుడూ కంటికిరెప్ప లా కాచే బంధం ''తల్లి ప్రేమ ''అనే బంధం ఇది ఎం తో పవిత్రమయినది . దీనితరువాత జీవితాంతం నీడలా మనల్ని ప్రతీ నిత్యం కాపలాకాస్తూ,మన జీవితంలో అన్నిబందాలను మరిచిపోయేలా చేసి ,నిత్యం నూతనం గా కనిపించే పవిత్రబంధం . చ చ్చే వరకూ మనతో పెనవేసుకునే మమతానుబంధం . మన పరివారంలో మన భుక్తి రీత్యా దేశం లో తమకుతాముగా విడదీయబదినబదాలు మిగతావి . కొన్నిసార్లు మనం మన కంటే చిన్నవారు అయిన వారిమీద వాత్సల్యాన్ని పెంచకుంటాం,మనస్సులో ఆ భావాన్ని పదిలపరుచుకుంటాం చిక్కంతా !అక్కడే . ఎందుకంటే మనకంటే చిన్నవారు ఎన్నో సందర్భాలలో మన ''ప్రేమను'' తృణీ  కరిస్తూ ఉంటారు . చిన్నవాళ్ళు కదా!అని మనం పట్టించు కొము ,కానీ వాళ్లు చసే ఆ పొరపాటు చివరికి వారికి మనపట్ల ఓ  అలవాటులా మారుతుంది . నిజంగా అటువంటి పరి స్దితి శ త్రువులకుకూడా రాకూడదు . అలా దాపురిస్తే,అటువంటి  అన్న తమ్ముడు కి గాని అక్క చెల్లె కు గాని మానసికంగా దూరం గా బ్రతకడం ఉత్తమం అని నా అభిప్రాయం ..... మీరు?    ఏ O ?  అంటారు దో స్తూ .... ఒకరిగురించి మనసు 
  • పెట్టడం ఎందుకు ?... బాధ పడడము ఎందుకు?....... ంఆణాశూఊణూ పదిలపరచు కుంటే  ఈ బాధుండదు  కదా!! 
  •                                                                                  మద్దూరి ర వి . 

No comments:

Post a Comment