''సిగ్గు సిగ్గు '' ఉదయం 8. 45 కల్లా పరీక్ష కు హాజరు కావాల్సిన విద్యార్ధులు లేట్ అయెతే,పరీక్ష కు హాజరు ఎవ్వరని అనుమతించము అని చెబుతున్న ప్రభుత్వ అధికారులు, కనీస సౌకర్యాలు అమర్చ దాము అన్న కనీస ఆలోచన లేకపోవడం ముదావాహం . వెలుతురూ,సరియయిన సిట్టింగ్ సౌకర్యం ,దాహార్తి తీర్చ డానికి ,కనీసం మంచినీళ్ళను పెట్టలేక పోయారు . ఈ విషయం లో ప్రభుత్వ అధికారులు చొరవ చూపి విద్యార్ధులకు సరి అయిన సౌకర్యాలు కల్పించాలని తల్లితండ్రులు ప్రాధేయ పడడము చాల భాధాకరం ! గోపికృష్. మద్దూరి
No comments:
Post a Comment