ఆమ్ ఆద్మీ తికమక ****************** ఆమ్ ఆద్మీ పా ర్టి అనే ఓ రాజకీయ పార్టీ జనం కు సేవ చేయడము మాని ,కాల యాపన చేస్తున్నది . వాళ్ళ విదివిధానమ్ ఒక్క ప్రశ్న గా మారింది . ప్రతీ విషయానికి ''ధర్నాలూ ''చేస్తూ రోడ్లు ఎక్కడం మానాలి. వారు ఇతర పార్టీల పట్ల తమ నిరసన ను వ్యక్త పరిచదానికి సంనయం పాతిచాల్సి వస్తున్నది. ముఖ్యంగా ''కేజ్రి''
ఈ విషయము లో సరియయిన ప్రణాలికలను రూపొందించుకుంటూ ముందుకు పోవాలి . ఇటు మీడియా అటు రాజికీయ అవగాహన ఉన్న వారి సలహాలు తీసుకుంటూ తమకు ప్రజలు కట్టబెట్టిన పదవులు ఊడకుండా జగ్ర్తపడుతూ ప్రజాసేవ చేయాలి అంతే కాని ,ప్రతీ విషయానికి ''బజారు''ఎక్క కూడదు . మాటలు పెడ చెవిన పెడితే ,శృంగ భంగం తప్పదు అని విజ్ఞులు సెలవిస్తూ ఉన్నారు మద్దూరి రవి

No comments:
Post a Comment