totally ground person with,a frogile natured,and i am a slave of the people who shares me their l

Totally a ground person with equality........

Saturday, 24 May 2014

                                                మసిబారుతున్న ముఖాలు                                                                           ...                                             సాధారణం గా ముఖానికి అచ్చాదనలా పౌడర్, క్రీ,మ్ లాంటివి అందానికి,నిగారింపు కో రాసుకుంటాము,ఇదో రకం . మరోరకం ఏంటంటే ? మన జీవితాల్లో చేసి న  కొన్ని తప్పుల వలన కొంత అప్రతిష్ట పాలయి మనో వేధనకు గురిఔతాం ! అంతవరకూ బాగున్నది. కాని రాజకీయ నాయకులు చేసిన తప్పులకు ముందుగా లిపశువులయ్యేది ప్రజలు . ఎప్పటికోగాని సిబిఐ, acb , తదుపరి న్యాయస్థానాలు వంటి తంతు జరగడము రివాజు. ఇక్కడ మొదటి  ముఖ ఆచ్చాదన, రెండవ ఆచ్చాదన లు కంటే ముందుగానే తమకు నల్లని ''మసి '',పులుముకుని,జనం తో చెప్పులు .. చాటలూ విసిరించుకున్న 2014 ఎన్నికల తాలూకు మసి కాంగిరేసు పార్టి లో దాదాపు అందరూ అతీతులు కారు . ఇక్కడ ఎవరి కి ఎంత ? అన్న విషయం కాల క్రమేణ  తేలవలసిన సమయం కొద్దిరోజుల్లో బయట పడనుంది . ముఖ్యంగా సోనియా.. రాహుల్ .. మన్మోహన్ .. వారి అనుయాయులు ముఖాలుమసిబారి , చరిత్రలో ''హీనులు '' గా మిగల బోతున్నారు . అందుచేత ముఖాల మకిలి  ఒదిలిoచుకో డానికి ... ఒక అందమయిన ..ముఖం కావాలి . అదే ''ప్రియాంక '' . తనముఖాన్ని అడ్డుపెట్టుకుని  .... 5 సవత్సరాలు గడిపేయాలని ఆలోచనగా ఉందికాంగిరేసు లో . అందుకని సీనిర్ దొంగలు ఆ అందమయిన ముఖాన్ని ''ఇందిరా '' ముఖం గా అభివర్ణించవచ్చు బహుశా .. !! కాని ఇక్కడ ఓ  తిరకాసు ఉంది . (పూర్వం ఈ కాంగిరేసు రేస్ లో మంచి   యవ్వన దశ లో ఉన్న దశతిరిగిన ఇందిరాగాంధీ, ఇరగతీస్తున్న అందం  ఉన్నప్పుడు  హిందూ సంసృతి కంటే ,దేశ - భక్తి మిన్న అన్న ఐడియాలజీ తో ''ఫిరో జ్ ''  తో వివాహం చేసారు .)   '''   వాధ్ర''' సంపన్నుడు . పైగా ''కిరస్తానియుడు ''. (సోనియా కు మతపరం గా నచ్చినవాడు కూడా ).. మొదట నుండీ ప్రియాంక రాజకీయాల్లో కి రావడము అతనికి ఇష్టం లేదు కూడా . (ఏమో ?..!! రాజకీయాల్లో '' అప్పం .. అప్పం .... జరిగితే ?.... తానూ ఫిరోజ్ పాత్రను తిరగారాయాల్సి వస్తుందేమో ??..!!) అన్న భయం మెండు గా ఉంది . ఈ పరిస్తితుల్లో ప్రియాంక రాజకీయాల్లో క్రియాశీల పధం లో నడిస్తే ? ... ''ఉడు జాయేరే పంచి.....  అబ్ తో బేగానా '' పాత  పాట పడాల్సి వస్తుందని భయం .                                                                                                                                      పూర్తిగా మసిఅలుముకున్న ముఖాల్లో వెలుగులు నింపడానికి ప్రియాంక సమాయత్తం అవుతున్నదని, వాస్తవమ్  . అంటే ప్రియాంక      వద్రా ల   జీవితాల మధ్యలో కగిరేసు  కుంభకోణాల మసిమబ్బులు  గట్టిగానే అలుముకునేట్లు ఉంది . త్వరలో ఈమె అందమయిన ముఖం కూడా మసిబారోచ్చు  నని అభిజ్ఞవర్గాల భోగట్ట !!! ...అవునా ??. ఏమో ??... 

           

No comments:

Post a Comment