totally ground person with,a frogile natured,and i am a slave of the people who shares me their l

Totally a ground person with equality........

Sunday, 20 April 2014

                      **    కూటి  లోని ..   రాయి తీయలేని వాడు  ఏట్లో  రాయి   తీశాడట...!!!... ???.. ***                                                                                                  ..                        అన్నట్లు ఉంది కొందరి రాజకీయ నాయకుల పరిస్థితి .ఇన్దుకు కేసి   యారు దూరమేమేకాడు . తెలుగుదేశం లో నల్లిలా మారి చిట్టెలుక తీరుగా ఉంటూ,పెద్ద పం. కొక్కులా కూడ బెట్టుకుని,బ్యాక్ మెఇలింగ్ రాజకీయాలతో తెలంగాణా పోరాటం,హక్కులు అంటూ  బయటకొచ్చాడు . 12 సవత్సరాలు విద్యా సంస్థ ల వద్ద ''హఫ్తాలు ''తీసుకుంటూ రోజొక హఫ్తాల కోఫ్టాలు మ్రింగుతూ . మా లీళ్ళు,మా భూములు,మా ఉద్యోగాలు అంటూ కాలం వెలిబుచ్చాడు. ఈ ప్రహసనం లో ''జాగో భాగో ''అనే నినాదాన్ని హైలైట్ చేసుకుని బాగా తినడం మొదలేట్టాడు . మెల్లిగా కొడుకుని,కూతుర్ని రంగం లో కి దింపి వాళ్లకు కూడా మాటల గారడీ నెర్పించాదు. మనకున్న సమాచారం మేరకు దాదాపు 1976 వరకు హైదరాబాద్లో ఒక్క మంచి తెలుగువాడి భోజనం ఉండేడికాదు హైదరాబాద్  కు ఎవ్వడు వచ్చిన సాయంకాలానికి తమ తమ ఊళ్లకు సర్దుకుని వారు . కాని కొన్ని వింత ఆహారం దొరికేది .. బాగా కాచి రోజుల తరబడి వండుతున్న ఇంజను ఆయిల్ వంటి నూని లో వండిన రుచికరమైన ''సమోసాలు''... ''టై బి స్క ట్లు ''.. మాత్రము దొరికేవి . కొచెం స్టేటస్ కలిగిన వారు బాగా ఎండి పోయి ఉన్న కేకులు తినే వారు . కేరళ ... మద్రాస్ ...లాంటి రాష్ట్రాల నుండి వచ్చినవారి హోటళ్ళ లో మాత్రం దోస ... ఇడ్లి ... వడ  .... ఉప్మా ..దొరికెవి .వీల్లల్లొ ఉడిపి వాళ్ళు మాత్రం టిఫిన్స్ చాలా రుచి గా చేసి వారు . కాని ప్రతీ బస్తి (పేటలో )మాత్రం ఒక్క ''కల్ -కాంపౌండ్ '' తప్పనిసరిగా ఉండితీరాలి . అది లేక పోతే బస్తీకి పెద్ద అవమానం . ఇక్కడ ఒక్క ప్రాచీన తెలంగాణా సాంప్రదాయం ఉండేది . మగవారు .ఆడవారు ,వీలు బట్టి పిల్లలు సమిష్టిగా మందు,కొట్టి పొగాకు నవులుతూ,ఉమ్ముతూ ఉండే 'శీను ''కడు  రంజు గా ఉండేది . ఇది ఇలా ఉంటే .. ఇక్కడి విద్యా లయాల పరిస్థతి బహు దీనం గా ఉండేది . ఈ విద్యా లయాల ధ్రువ పత్రాలు భారత దేశం లో ఎక్కడా గుర్తింపు పొందవి కావు. ఇక్కడ మీకో విషయం తప్పక చెప్పాలి . రాయలసీమ ,ఆంధ్రా ప్రాంతం లో పలుమారులు తప్పిన 10 వ తరగతి ,ఇంటర్మీడియట్ వాళ్ళు ,మైగ్రేషన్ సర్టిఫికేట్ తో ఇక్కడ సెంటర్స్ లో పాస్ ఐ మరలా వాళ్ళ   ప్రాంతాల్లో పెద్దచదువులు కోసం ప్రయత్నాలు చేసేవారు . ఇక్కడ పరీక్షల తంతు దాదాపు మొన్న మొన్నటి వరకూ llb ప్రతీ పరీక్షల ముందు ''guss పేపర్ ''వచ్చేది . తదుపరి ఫైనల్స్ లో 65 శాతం ''guss పేపర్ '' లోనివే . ఇక పారిశ్రామికుల ఫ్యాక్టరీలు తంతు గమ్మత్తు గా ఉండిది . ఫ్యాక్టరీలలో ప్రతి ఒక్కడూ ఆకు రౌడి ... ప్రతోడూ మోతబారీ . ప్రతోక్కడూ లీడరీ గిరి . కానీ పోలీస్ అంటే ప్యాంట్ తడుపుకో వాదం పరిపాటి . అదిరించి బెదిరించి తినడం ఒక్క సరదా . ప్రతీ తెలుగోడు ''ఉరుదూ '' మాట్లాడాల్సిఇందే ఆంద్ర వాడు,రాయల్ వాడు వాళ్ళ యాసలలో మాట్లాడు కొని వారు . ఇక్కడి తెలుగు మాటల్లో చాలసాతమ్ అక్కడి వాళ్లకి అర్ధం అ య్యెది కాదు . వాళ్ళ తెలుగు వీళ్ళకి అర్ధం అయ్యేది కాదు . పొరపాటున అప్పు ఇస్తే చివరికి చువించనిది చూవిన్చన  వారు ఎక్కువ . ఎక్కువగా హిందీ సినిమాలు చూడడం ఇక్కడ అలవాటు . ఇతర ప్రక్కలనుంచి వచ్చినవారికి హిందీ చూసి చూసి ఉరుదు పట్టుపడేడి . టాక్సీలు తక్కువ,రిక్షాలు ఎక్కువ. సైకిల్ళ్ళు ఎక్కువ. 70 దశకం లో అసలు హైదరాబాద్ రాజధాని గా మాకు వద్దు, ఆంద్ర ను తెలంగాణా నుండి వేరు చేయండి అని మిగతా ఆంద్ర లో ఎన్నో పోరాటాలు చేసి విద్యార్ధులు నేల కుఒరిగారు . అటువంటి పోరాటాన్ని ఇంతవర  ఏ రాజకీయ చవట ఒక్కాని 0చ లేదు . కాని ఆంధ్రా వారి పోరాటం ను ఆ రాష్ట్ర రాజకీయ గాడిదలు ఎన్నోసార్లు వాడుకున్నారు . ఆ కాలం లో ఆంద్ర వారి ఫై ఎన్నో దాడులు జరిగాయి . ఇప్పుడు కే సి .యారు ఏదో కొంతమంది హాఫ్ బ్రైన్స్ ను పెట్టుకుని ''కడుపులో  పెట్టుకుందాం '', అంటే ప్రజలు నమ్మరు . అధికారం వచ్చేదాకా సోనియా కాళ్ళు-వెళ్ళు పట్టుకుని ఎగబాకి, ఇప్పుడు నాకు తిరుగు లేదు అన్న రీతిలో ఉన్న వాణ్ని ఎవ్వరూ నమ్మరు ,తన సహచర బ జ ప ,t d p తెలంగాణా వాళ్లే నమ్మని పరిస్థితి . ఎన్నో ఫాక్టరీస్ మూతబడటానికి కారణం పైన చెప్పిన మొతబరీ ప్రవర్తన,పనిచెయ్యకూడదూ,ఫైస లు గావాలి (నిజ్జం జెప్పాలే). కూర్చొని ప్రతోడూ కే సి ర్ లెక్క దినాలంటే( ఎట్లా దిన్టార్ బై 0.... ఫండ్స్ రావాల్సింది సెంటర్ నుండి,కే సి ర్ విధానం ఏ పాటి నిధులు ఎవ్వడిస్తారు ??..!! సరికదా నాకుతెలిసిన వరకు ఏ వ్వడూ ఇక్కడ పరిశ్రమలు బెట్టరూ !!...నిధులు ఎ బుద్ధి లేని వాడు ఇవ్వడు .నిధులు రావాలంటే ..సు దీర్గం మైన రాజికీయ ట్రాక్ రికార్డు తో పాటు,స్నేహ పూరిత వాతావరణం ఉండాలి . ఇవ్వి కే సి ర్ వద్ద మచ్చుకి కనిపించవు . అందుకునే తెలంగాణా రాజకీయ మేధావులు,విద్యావేత్తలు మెల్లగా ప్రక్కకు తప్పుకున్నారు (కోదండం .. దండం బెట్టి .. సటక్ సీతారం అయ్యిండు ). ఇటువంటి రాజకీయ దద్దమ్మ ''బంగారు '' తెలంగాణా చేసి ''నవనిర్మాణం '' చేస్తాననడం ఎంతవరకు సబబు . ఒక్క ఉదాహరణ చెబుతాను ...నిన్నటి కి నిన్న    చేవెళ్ళ  లో చెప్పాడు '' రియల్ ఎస్టేట్ వాళ్ళు రోడ్లు డ్రైన్లు కట్టండి '' అని రియల్  ఎస్టేట్ రంగం   అసలే కుదేలయి ఏడుస్తున్నారు ... వాళ్ళ కేమి అవుసరం ....పెద్ద పెద్ద టెక్నో క్రాట్స్ usa లో  ఆంధ్ర,రాయలసీమ చేతుల్లో ఉంది ..ఈ మాత్రం తెలియని వాడు రేపు సిలికోన్  valley చేస్తాడట . హఫతాలు తీసుకున్నంత ఈజీ కాదు ఒక్క స్టేట్ తయారు చెయ్యాలంటే . అందుకే ఇప్పుడయినా ఎవ్వరో ఒక్కరి  చేతులు పట్టుకుని   ఇవి చేతులుకావు అనేస్తీ ఒక్క పనీ పోద్ది అని గమనిస్తే మంచిది .తరువత లెక్కలు వాటి లోని బొక్కలూ చూసుకోవచ్చు బ్రధెర్ (మోకాళ్ళ మీద డేకడం ..కడుపులో తలబెట్టడం ... కాళ్ళను కౌగిలించుకోడం మనం చేసే నిత్య యోగా లోని భాగమే .. కదా కాకా !!...??)పైగా పెద్దల బియ్యమ్.. బత్కమ్మ ... తెలంగాణా తల్లి ... తెలంగాణా ధూంధాం .... తెలంగాణా ఆటా పాటా ఉండనీ ఉంది ... ఎంద్కు ? బుగుల్ పద్తున్నావ్ ???....                                                                                                                                   మద్దూరి . రవి                                          

No comments:

Post a Comment