totally ground person with,a frogile natured,and i am a slave of the people who shares me their l

Totally a ground person with equality........

Thursday, 17 April 2014

                            '' చెప్పేదీ ఏమిటో ? చేసేయి సూటిగా ''                                                                                       ఎలక్షన్లు వచ్చేసాయి .... కాని  ఈసారి ముఖ చిత్రం గొప్పగా ఉండపోవచ్చు .కాని అనూహ్యం గా ఉండి  తీరుతాయి . కాంగ్రెస్ లో పోటీ చేయడాన్కి ఆంధ్ర లో దిక్కు లేని పరిస్థ్తితి ... ఒక గ్రుడ్డివాడు మరో చూపు లేని వానికి దారి చూవిన్చినట్లు . పూర్తి గా చిద్రమయిన కాంగీ ని నడిపించే బాధ్యత ''చిరంజీవి ''కి యీయడం అందరికి హాస్యాస్పదం . పాపం తను ''ముఖ్యమంత్రి '' ఆశావాహుడు,ఎన్టీఆర్  తదుపరి అంతటి క్రేజీ తన మీద జనాలకి ఉందని అపోహ లో ఉన్నట్లు గా ఉంది . తను ఏమి చేయాలను కున్నాడో చెప్పలేని పరిస్తి తి చిరంజీవిది .

No comments:

Post a Comment