"గవర్నర్-వయసు గారడి"
*********౦********* రేడియో లో అపుడే ఓ పాట వస్తోంది "అది ఒక ఇదిలే... అతనికి తగులే"....ఆంధ్రజ్యోతి దిన పత్రిక చదూతూ ఉన్నాను. అదీ మన RK గారువ్రాసిన "కొత్తపలుకు".సాధారణంగా abn ఛానెల్లో... ముఖముఖి దాదాపు అన్నీ తెలుగు ఛానెల్స్ కంటే అత్యంత వైవిధ్యం ఉన్న "జంకిలడిబాలుమా"ప్రోగ్రాం...ఎటువంటి తొట్రుబాటు... కోపం... అసహనం లాంటివి లేకుండా.. కేవలం నవ్వు ముఖం తోనే RK గారు అన్నీ ఎపిసోడ్స్ లో కనిపించడం, వ్యూయర్స్ ను ఆకట్టుకోడం అతని"అబ్రకదబ్ర" ప్రత్యేకత. ఈ మధ్యలో కూష్మoడం బ్రద్దలయే లా ఒక ఛానల్ ముఖా ముఖి లో ... ఒక చిత్తూరు పెద్దమనిషిని... మంట పుట్టించే ప్రశ్నలు వేస్తూంటే....ఒక్క ఉదుటున ఆ పెద్దమనిషి, స్టూడియో ఉన్న షో పీస్ ను నెలకు గిరాటుకొట్టి వెళ్ళిపోయాడు.అప్పుడు బిత్తర పోయి టా రెత్తిన యాంకర్ ముఖంలో భయం,ఆందోళన చూసిన వ్యూయర్స్... నవ్వుకున్నాం....
ఇక్కడ విషయం ...ఏంటంటే ?రేటింగ్ కోసమో, గొప్పలకు పోయి.... యాంకర్ బకరా అవ్వడం.
ఎంతటి ? టెంపోమెంట్ ఉన్న వ్యక్తి, సెలెబ్రెటీ ని సహితం తాఫీగా చిలక్కొట్టుడు కొడుతూ, అన్నివిషయాలు రాబట్టడం ఒక్క RK గారికి మాత్రమే తెలుసు, ఆ నైపుణ్యం మరే ఇతర చానెల్స్ లో చూడలేము. అది abn సొత్తు..ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు.
7.1.2018 ఆదివారం కొత్త పలుకు ....వ్రాసిన విధానం, ఇప్పటికీ మరువలేక పోవడమే ఈ బ్లాగుకు కారణo సుమండీ..!
దేశంలో పని, బాధ్యత లేని రాచరికపు స్టేటస్ ఒకటుంది.... ఆ పోస్టులో అడుగు పెట్టాలన్నా సెంట్రల్ గవర్నమెంట్, ఆశీస్సులు కంప్యూల్సొరీ. లేకపోతే దొడ్డిదారిలో నడవడం, లేక గాడ్ ఫా దర్ ఉండి తీరాలి.... ఆ స్టేటస్ నే "గవెర్నర్"..అని మనం పిలుస్తాం..ఆ పోస్టులో కంటి చూపు మందగించినా, వంగి వంగి నడుస్తున్నా ,లేక(వచ్చేతరంలో దోగాడే పండు ముదుసలి కూడా)101 వయసువారికీ రాజ్య సభ తో సహా అర్హత ఉంటుందేమో?...!.... గవర్నర్ వ్యవస్థ వల్ల కొన్ని వేల కోట్లు ప్రజాధనం మైంటైనన్స్ కు ఖర్చు. గవర్నర్ స్టేటస్ నుండి ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఆదాయం ఉండదు..... ప్రతీ పనికి పైనుండి ...పెర్మిషన్ కావాలి. విందులూ, జడకోలా టాలూ, హొలీ ఆటలూ,. ఉచిత దర్శనాలూ... ఉబుసుపోని ఉపన్యాసాలూ. ఇలా ఇటు రాజకీయ నాయకులు... అక్కడి ఉద్యోగులూ... గవర్నర్ చలవన రాజభోగాలు అనుభవిస్తూ ఉంటారు.
ఇది ప్రక్కన పెడితే, దేవస్థానాలన్నింటిలో రాజకుమారునికి పెద్దపీట లా ఉండే మర్యాదలూ చూస్తూంటే బ్రిటీషోడు ఎందుకు ఈ పోస్టు అల్లోకేషన్... ప్రజల ధనం నుండి ఖర్చు చేసే పద్దతి పెట్టాడా అనిపిస్తూంటుంది. ప్రజలకు గవర్నర్ నుండి ఒరిగేదేమీ లేదు...అటువంటప్పుడు ఎఎంపీలు,ఎం ఎల్ ఏ లూ మినిష్టర్లు వాళ్ళ జీతాల నుండే ఈ విందులకోసంవెచ్చించేయొచ్చుగా.....ఇటీవల సంగీత అనే, అమ్మాయి తెలంగాణ లో 52 రోజులనుండి దీక్ష చేస్తుంది.... ఆ అమ్మాయి ఎందుకు ? చేస్తుందనే విషయం ప్రజలకు చెప్పాల్సిన పరిస్తితిలేదు.... అందరికీ క్షుణ్ణంగా తెలుసును... శ్రీ. మల్లారెడ్డి (ఎం పి)గారు జోక్యం చేసుకుని పూర్తిగా సాల్వ్ చేయలేదు.... ఒక్క అబల పసిబిడ్డతో....తిండి ఉండీ లేక..... చలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ, స్వయాన తన ఇంటిముందు, కుక్క(క్షమించాలి)కాపలా కాస్తూ ఏ సహాయం ఎవరు చేస్తారా అని ఎదురు చూపులు చూస్తుంటే.... మన ఎక్సటెన్షన్ గోవెర్నెర్ గారికి జాలీ,కరుణ కలుగదా...పోనీ చట్టం పరిదిఅని అనుకుంటే, గవర్నర్ గారి సతీమణి ఏంచేస్తూన్నట్లో....?...పేపర్ల పై ఆర్డర్ వేయడం కాదు.... స్వయంగా ఆ అమ్మాయిని రిస్కులో తీసుకుంటే నేరమా?...ఆ మాత్రం తెగువలేని వ్యక్తి రాష్ట్ర మొదటి పౌరుడు.ఈ సంఘటన స్త్రీ హక్కు, స్వతంత్రం, సాధికారత పై ఓ గొడ్డలిపెట్టు.
అసలు ఈ గవర్నర్ పోస్ట్ తీసేస్తే బావుంటుంది... దేవస్థానంలో అడ్డు.... రోడ్లల్లో అడ్డు.... అన్నీ కోటాలు అతనికే... గవర్నర్ వయోపరిమితి 55 తో పరిసమా ప్తం చేస్తే భేషుగ్గా ఉంటుంది..... లేకుంటే ఈ గుది బండ మాకెందుకు అంటున్నారు ప్రజలు. ప్రస్తుత గవర్నర్ గారు పూర్వపు కేంద్ర మంత్రి చిదంబరం గారి కి చాలా ముద్దు..... అతను kcr కుటుంబo లో ఒక మనిషిలా అల్లుకుపోయారు.... సభలు సన్మానాలు,తప్పించి చేసిన ఘనకార్యలేమిటో?
అన్నింటికీ మించి గొప్ప దౌర్భాగ్యం ఏంటంటే ?కొమ్ములు తిరిగిన,IAS లూ సెల్యూట్ కొట్టవలసిందే.... కదా...! ఒక రిటైర్డ్ ips ఆఫీసరు ఎంతో చలాకీగా రెండు రాష్ట్రాల్ని ,తనదయిన శైలిలో నెట్టుకొస్తూన్నారు సర్ !......తెలంగాణ పోరాటంలో ...ఆంధ్ర తెలంగాణా వెరసి ఉన్న సమయంలో తప్పించి, రాష్ట్ర అభి వృద్ధి, పరిశ్రమ, ఉద్యోగిత, సాంఘీక న్యాయం, విద్య, స్త్రీ స్వాతంత్రం,సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో అతని పాత్ర చీమ తలకాయంత కూడా లేదు. ప్రతిస్పందన, తెగువ, మనకు ఇంతవరకూ కన్పించలేదు. మోడీ, రాజనాధ్, గడ్కరీ, అమిత్ షా, లాంటి వారు తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పుడు ,తన మర్యాద పరమైన డ్రిల్ అందరినీ ఆకట్టుకొంటుందన్న విషయంలో ఎటువంటీ సందేహంలేదు.ఈ దేశంలో గొప్ప గొప్ప మేధావులు, నిజం నిక్కచ్చి గా మాట్లాడేవారూ ఇప్పుడూ ఉన్నారు .కానీ తెలుగు రాష్ట్రాల ..కు చాకు ల్లాంటి గవోర్నెర్ కావాలని కానీ వొద్దు అని గానీ చెప్పరు. కారణం ఆ ఛాన్స్ వాళ్ళకీ మిస్సవ్వోచ్చు నెమో?...ఎందుకంటే మనం విడిదికి, విహారానికీ గోవా, కోడైకెనల్ ,సిమ్లా ఇలా వెడుతూ ఉంటాం..... కానీ మన గవర్నర్ రాజభవన్ ను ఒక అన్నీ హంగులు కలిగిన హంసతూలికా దీవి గా చెప్పుకొచ్చు. పోతే ఇటీవల ఆయారామ్,గాయా రాం లా ఢిల్లీ వెళ్లి ఫైల్స్......చేత బుచ్చుకు తిరిగే సీన్లు చాలా కనిపిస్తాయి.విలేఖరులు అడిగిన ఇటీవలి కాంగ్రెస్ కయ్యాల గురించి అడిగితే"పిల్లల తగాదాలు.... అనడం ఆచ్ఛార్యాన్ని కలిగించక మానదు .ప్రభుత్వపు హుకుములు అతి భక్తి శ్రద్జలతో ప్రజల కు నష్టo ఆయినా తందాన తాన అతి భయ భక్తులతో భజన చేసే మేధావులకు గవర్నర్ యోగo పడుతుంది... గోవెర్నార్లు... పనిచేసే వారయి ఉండాలి... ప్రజా జీవితంలో మమేకమై ....ప్రజల కష్టాలు దగ్గరుండి పంచుకుంటూ, వారి బాధలు తీర్చేందుకు ...కృషి చేసే క్రమంలో.... సదరు ముఖ్య మంత్రు ల తో విభేదించి నా సరే,ప్రజా రంజకులై ఉండాల్సిందే...... అంతే కానీ టీటీడీ కి సంవత్సరం లో దాదాపు15 సార్లు రెడ్ కార్పెట్లో దర్శనం చేసుకుని గోవెర్నార్లు ప్రజా మనసులను ఎప్పటికీ గెలుచుకోలేరు.ఒక ప్రక్క సుజనా, చంద్రబాబు స్పెషల్ స్టేటస్ వొద్దు ప్యాకేజీ ముద్దు అంటుంటే, ఇతను :విభజన భజనలో మిగిలిన ....అంశాల తాలూకు గీతాలు మళ్లీ పాడతాడట. డి పి వాళ్ళ ఎంపీలు, వొద్దన్న దా న్ని ఈయన అడగటం ఏమిటి?..ఇంతకంటే పోటు గాాళ్ళు దేశంలో లేరా...?....జీవితకాలం ప్రభుత్వ గుమస్తా చేస్తే అరపూట జీతం ఎక్కవ ఈయరు, పదవీ విరమణ చేసే రోజు.... అటువంటిది, తెల్ల ఏనుగు స్టేటస్ వంటి గవర్నర్ స్టేటస్ కు, బహుశా 101 వయసు వచ్చే వరకూ గద్దె దిగరా?....అతను రిటైర్ అయి దాదాపు ఒక దశాబ్దం దగ్గర పడుతూవుంది.అయినా ఏంటండీ, వీళ్ళ వయోపరిమితి. ఎటువంటి ఉత్పాదనకు చేయూత ఇవ్వలేని వారు గొవెర్నొర్స్ గా పనిచేయడం మన దౌర్భాగ్యం కాదా....?...కనీస ఇంగితం దరిదాపుల్లో లేని ఇటువంటి ప్రభుత్వాలకా మనం ఓట్లేసిoది.........??....!!
.......ఈ బ్లాగ్ వ్రాయడానికి నాకు
ప్రేరణ RK ....., గతంలో ఒకసారి సికింద్రాబాద్ ప్లాట్ఫారం మీద కలిసినప్పుడు,అతను నాపై చూపిన గౌరవం, ప్రేమ, తనను తాను తగ్గించుకుని మాట్లాడే స్వభావం.... నేను ఇప్పటి కీ మరువలేదు.... అతన్ని అపార్ధం చేసుకునే వాళ్ల ఖర్మ
RP. మద్దూరి

No comments:
Post a Comment