రాజకీయ జ్ఞా న విహీన మంత్రాన్ గం
########################### అజ్ఞాన శిఖామణి యొకరు చిత్రసీమ నుOడి రాజకీయము కే దెంచి
తన పార్టీ యంచు ఆర్చి !ఆర్చి ! చివరికి అందరికి, హస్త మిచ్చి హస్త
రాజధాని యందు, మేనమోయ వెడలే తనవారినందరినీ నట్టేట ముంచి,
హస్త రాజధనియందు ఓ మంత్రి అయ్యే !తన అర్ధపరిజ్ఞాన ము తోడ ఇచ్చిన,
ప్రజలు మెచ్చని భాషనము !లెన్న న్నో,పిదప ఇపుడు చేయు నట యూటీ,
ఉప్పు తేని వాడు ఊ ర గాయ పెట్టు నట, నట శిఖామణి చెప్పె ''నీటి -మూట!

No comments:
Post a Comment