''త్రి శంకు !దీక్షిత ప్రేత:'' ********************** ఎ గ్క్షిత్ పోలు విప్పు తుం దట కాం గీ కోలు మూడు సార్లు ముచ్చటగా మూడు పూలు ప్రజల చెవిలో పెట్టి ,చక్కగా ఆరు కాయలు దొ బ్బింది షీలా దీ క్షి తు ఢిల్లీ నడివీధుల్లో అబల ఆక్రందనలు మర్చిపోరు అక్కడి ప్రజలు కుక్క కాటుకు చెప్పు దెబ్బ కాంగిరే సుకు ఈ పోలు , వడదెబ్బ తగిలిన కుక్కలా ,కరెంటు షాకు తగిలిన కాకిలా గిల,గిల,.. విల,విల,తన్నుకుని ..... తేలు కుట్టిన దొంగలా ! భవ్య ,రోదనలో శేష ... ప్రేతములా .. త్రి సంకు లో ఉంటుందట .. దీక్షితు ! మద్దూరి. ర వి
No comments:
Post a Comment