''నీ గుండె గుడి లొ ...'' ***************** నీ గుండె గుడిలో చిరు ది వ్వె కు వెలుగు నయి ఉంటాను ..కడ వరకు ................. నీ జ్ఞా పకాల ఝురిలో నన్ను ని క్షి ప్త O చే సి నందుకు నీ జ్ఞా పకాల పరంపరకు జోహార్ !ఎందుః కో చెప్పనా నే స్తం నిస్తేజమైన జీవితపయనములో ఓ మై లు రాయి నయిన నన్ను ,నీ జీవితములో సహచరునిగా చేశావ్ !..! ఆహా !! ఎంత బలీయమైన దో .... కదా !!ఈ విధి ,ఎక్కడ, ఎప్పుడుమలుపు ఎలా ?... తిరుగు తుందో ,జీవితం లేత గులాబీల, చెక్కిళ్ల వన్నె ,తో ఎవరినయి నా ఆకట్టుకొనే నీ ఆహార్యం ?! మచ్చు కయినా కన బడదే నీ ,మృదు ,మధుర భాషణము వీనుల కో విందు .... మందులో జోగే ,చచ్చు ,పుచ్చు చవటల కేం ?తెలుస్తుంది మృదుమ ద రముల పొందు ! షరాబీ,గుర్తించలేదు నీ ఆదరం లోని మధురి మ ,అది ఎవరి దౌ తుందో వారికే తెలుస్తుంది నీలోని ఘు మఘు మ !!!అం దుకే నా పరం .. చెయ్యవా? నేస్తం ..
No comments:
Post a Comment