కార్తిక మాసపు వనభోజనం ********************** ''శ్రీ పంచాయనసమేత భ్రమరాంభ మల్లిఖార్జున దేవా లయ సొసైటీ '' సోదరులు ఆహ్వానిం ఛి న కార్తీక సమారాధన చూడ ముచటగా వుంది . మల్లె పూవులాంటి వేడి యయిన అన్నము ,రుచికరమయిన కూరలు,కమ్మని ముద్దపప్పు ,పంచదార బూంది ,ఆవకాయ ,సాంబారు ,పెరుగు ,సే మియా పాయసము ,వడ్డన చేసారు సహృదయులు . పదార్ధాల కొరకు నిరీక్షణ,ఇబ్బందికరం . చాన్నాళ్ళు తదుపరి ,నేను .. ప్రసాదు వెళ్ళా ము . ఒక్క హంసపాదు .. భోం చేసాక తమలపాకు సౌకర్యం లేదు . భోజనంలో అప్పడం లేదు . పైగా పసిపిల్లలు వడ్డనలో పాల్గోవడం మొట్టమొదటిసారి చూసాము . భోజనానతరం చేతులు శుభ్రం చేసుకొనే ఒనికి ప్రక్రియ ,ఇబ్బంది కల్గించింది . కారణం స్వామి వారి దేవస్తానం లోనికి ప్రవేసించే మార్గం ప్రక్క ఉన్న కుళా యి వద్దే ఎంగిలి చేతులు కడగడం చూడలేక పోయినాను . పర్య వే క్షణ లొపము. బాంక్ రామకృష్ణకు ధన్యవాదములు చెల్లిస్తూ ,మరలా ఇటువంటి తప్పిదములు దొ ర్ల కుండు నట్లు చూడమని మనవి . ఓ ప్రక్క నవగ్రహములు ,మరోప్రక్క సుబ్బారాయుడు పూజలందుకుంటున్న చోటు . మనసుతో మన్నించండి ! భగవదీయుడు , మద్దూరి . రవి బాబు
No comments:
Post a Comment