................. మీకు ..... తెలుసా !!! ........... ******************* జేరుషలేము లోని బెత్లె హేము నందు ఓ దివ్య బాలుడు కన్నియ మేరీ దావీదు లను వారి ఇంట గొర్రెల కాపరి జనిఎంచే బాలుని జన్మ ఓ దివ్య వృ త్తాంత మయ్యె . పెద్దలు ,చిన్నలు సంతోషమున అరిగిరి బ్రహ్మ తేజస్సు న నున్న బాలుని గాంచి అబ్బుర పడుచూ,ఆనందమున అలవోకగా ఆశువుగా ప్రార్దనా గీతములు ఆలపించిరి,అదియేమి ? వింతయో గాని,ప్రకృతి తల్లి వడి పులకించినది,చుట్టుప్రక్కల ప్రదేశ ము లందు సస్య శ్యామల మయి ,పశుపక్షాదులు ఆనందా శ తి మయమున లోక రక్షకు డయిన ''యేసు''ప్రపంచ మున జ్ఞాన దాత,ఉదయిన్ చే నని ఆనం దించినవ ట !తూర్పు దేశ ములనుండి జ్ఞానులు యోగ మార్గముతో స్వామి ని దర్శించి మంగళ కరమయిన పదార్ధములను సమర్పించి ఆశీర్వచనములు పలికిరట,ఆ జ్ఞానులు !మరెవ్వరో కాదు సుమా!
వాసిష్ట మునులని చరిత్ర ...... ఏది ?హైందవము .. ఏది ? క్రై స్తవము? మానవత్వ మొక్కటి యే ... మన మతము కాదా..?ఎందులకు ఈ కక్షా వివక్షలు ?... పరిశు ద్ద గ్రంధము -భగవత్ గీతల అంతరా ర్ధము యొక్కటి కాదా?పర దేవుడని,ఇతర మనసుల భావనలను కించ పరచు రెండు కాళ్ల పశువుల నేమందు ....... ?సోదర సావాసులారా?............................ ప్రేమతో ''భగవంతుని''పాదారవిందములకు మరియూ .. సు జ్ఞానులకు ............ సమర్పించు కున్న ఓ అజ్ఞాని , మద్దూరి. రవి బాబు

No comments:
Post a Comment