రాష్ట్ర పతి గారికో ''పితలాటకం '' ******************************పాపం ! దేశ మొదటి పౌరుడు ''శ్రీ ప్రణబ్ దా '' ఏదో బోల్లరము లో విశ్రాంతి తీసు కుందామని వచ్చారట . తను విశ్రాంతి తీసుకున్నారో లేదో తెలియదు గాని మన రాజకీయ నాయకుల వంతులవారిగా ''కుక్కసోది ''జరుగుతుందట . విని విని ,సదరు క ర్ణ భేరి ''జయభేరి''లా మ్రోగుతుందట!...... అంచేత వారు విశ్రాంతి సమయంలో చెవిలో ''బిందు వు లు ''వేసుకు మరి నిద్ర పోతున్నారట ఈ ''రాజకీయ రందాసో రి ''వారికి తెలియనిదా !


No comments:
Post a Comment