మానవ జాతికి మచ్చ తెచ్చిన అమెరికన్ కుక్కలు -మరో శాడిజం ********************************************** స్త్రీలను ఓ విలాస వస్తువుగా చూసే సాంప్రదాయము లో మునిగిన అమెరికా మగకుక్కలు ,అనగా విచారణ నెపం తో అమెరికా లో ఉనిఫారం కుక్కలు భారత దౌత్య అధికారిణి ఫై విరుచకు పడ్డాయి . విచారణ నిమిత్తం ఆమెను వివస్త్రను చేసి ,తరచి మరీ అడిగారని భోగట్టా . 24 గంటలు స్త్రీల ఝాఘనాలను ,పాలిండ్లను ,చొంగలు కక్కుతూ ,ఎడతెరిపి లే కుండా వీక్షించి ,కండ్లు కాయలు కట్టిన ఊర కుక్కలు - అధికారినీ నానా దుర్భాషలాడుతూ అవమాన పరచిన ఉదంతం ఒక పీడకల .యావత్ భారత జాతి సిగ్గు తో తలదిన్చ్కున్న దీ రోజు . భారత స్త్రీల దుస్తుల వల్ల అంగ సౌష్టవం దాచబడుతుంది . ఆ ప్రక్రియ హైందవ స్త్రీ సొత్తు ,అని మరచిన అమెరికా కుక్కలు ,వారి ''footage ''లో ఈ తంతు పదిల పరిచారని తెలియవచ్చింది . ఇంతకంటే మరో దుర్మార్గం లేదు . భారత దేశం లోని అమెరికా దౌత్య కార్యాలయం ఉద్యోగులకు ''సహాయ నిరాకరణ'' చేయమని ప్రజలకు మనవి . జైహింద్ .... మద్దురి. రవి బాబు
No comments:
Post a Comment