''అమ్మ ''........ జిల్లెళ్ల మూడి *********************** అమ్మ ఉన్న ఆ రోజులే వేరు ,అంటే ఇపు డు శ్రీ . అమ్మ లేరని కాదు సుమా ! అమ్మ ఓ మౌన సాక్షి ,ప్రాపంచికంగా . కానీ ఆమే నిశ్శబ్దకడలి లో ఉవ్వెత్తున లే చిన ఓ కెరటం .... కాదుకాదు ఆమే ఓ నిశ్శబ్ద 'సముద్రం'..... అమ్మ ఆహార్యం పంచభూతాల నిలయమ్. అమ్మ శారీరకంగా ఉన్నరోజులను గుర్తుచేసుకుందాం !!
ఒకభక్తుడు :అమ్మా ! నా జీవితం అంతా బాధల తోరాణా లే నా?........ శ్రీ అమ్మ:కాదు నాన్నా!
బాధల తో ''రణాలు '' అన్నారట ప్రేమతో ''ఆం ఆ '' కు , మద్దూరి . రవి
ఒకభక్తుడు :అమ్మా ! నా జీవితం అంతా బాధల తోరాణా లే నా?........ శ్రీ అమ్మ:కాదు నాన్నా!
బాధల తో ''రణాలు '' అన్నారట ప్రేమతో ''ఆం ఆ '' కు , మద్దూరి . రవి
No comments:
Post a Comment