స్త్రీలను పూజించే చోటు దేవతలూ ఉంటారు *********************************** ఇపుడే తూతి గాడి నుంచి బయటపడ్డాను ,నిజముగా వాడి కుక్క ఆలాపన ,సోది వినలేక చెవులు చెమ్మ గిల్లాయి . ఫ్రెష్ అప్ అయే ,కుర్చీలో జారిగిలపడి ,బుద్ధి గడ్డితిని టీవీ పెట్టాను . ఆమధ్యలో వచ్చి చచ్చిన ''ఆరుంజ్ '' సినీమా జరుగుతోంది . హీరో గారు తన గాళ్ ఫ్రెండ్ కు మరో ఫ్రెండ్ ను పరిచయం చేస్తున్నాడు . హలో ''ఈమే''నా ఫ్రెండ్ ''జాన్''
అంటూ ''ఈ మే నా ''మాజీ ఫ్రెండ్'' అనే సన్నివేశం,ఎంటో ? జుగుప్సాకరం గా ఉంది . ఒక స్త్రీ ని మరోస్త్రీ కి నా మాజీ అని చెప్పి నటు వంటి సంఘటనలను మనం చూసి ఆనందిస్తున్నాం కాని ,ఇతర దేశాల్లో స్త్రే మూరుతులను ,ఒక కాలయాపనగా ,విలాసం గా ,మగవారి వెంబడి పడే కుక్కలా చూవిన్ చడమో క్రేజీ గా మన తెలుగు లో సన్నివేశాల్ని ఖండించాలి . పొట్టి దుస్తులు ,పమిట లేకుండగా ,తొడలు ,ఛా తి మొదలయినవి ,ధారాళంగా కన్పించే కధ ల నుండి ,మన తెలుగు సినీ పరిశ్రమ ''ఎప్పుడు''బయటపడుతుందో? కదా?!! ....... .........
మద్దూరి . రవి

No comments:
Post a Comment