G O M: గ్రూప్ ఆఫ్ మూర్కులు %%%%%%%%%%%%%% ఇది ఒక రాజికీయ పార్టీ లోని మూర్ఖుల కధ ! అనగనగా ఓ జాతీయ పార్టి . ఆ పార్టి అంతా వేషధారులు ,దగుల్భాజీలు ,తెలుగు భాషా ద్వేషులు ,ఢిల్లీ లో ఒకడు ఒక మాట ,హైదరాబాద్ లో ఒకమతచేప్పే చవట . ఒకామే బెత్తెడు మందాన మేకుప్ కొట్టిగాని లెన్సు ముందుకురాదు ,మారోకామి రాంగు రాళ్ళు తత్వ వేత్త ,మరొకా మే కేవలం భర్త ఉద్యోగం మీద ఉండే ది . పాత ముఖ్య మంత్రి దగ్గర మస్కాకొట్టి ఎం పీ నుండి సెంటర్ మంత్రి గ,ఎదిగిన ,ఒదిగిన .... మరి ఈనాడు కొన్ని కోట్ల రూపాయల గనులు కలిగిన పెద్దమనిషి ,మరోకాయన హోటళ్ల మీద సంపాదన ,వ్యాపారాలమీద సంపాదన ,ఘ డియ కోక, బి . పి స్టేటు మెంట్ . మరొకాయన ఏకం గా కర్ణాటక
కే డరు నుండి జారిపడిన ఘనుడు ,ఇటువంటి వారు తలా తో క లేని కేంద్ర మంత్రులకు వెన్నుదన్ను గా యుండి ,సోనియా రాణి,రాహులు యువరాజు ,పాదరక్షలను శు భ్రం చే స్తూ ఉండటమే వారు ఢిల్లీ లో చేసి న రాజకీయము . వీరికి మెప్పుగా 2014 మరల,కాం గ్రేస్ నమ్మకం గా పడిఉన్న నం డుక మరోమారి టిక్కెట్ పాడవేస్తారు ఇ టు వంటి ''ప్రజాద్రోహులకు ,వోట్ వేసి న వారు కూడా ప్రజాద్రోహులు అని గురుతు పెట్టుకొని ,వోట్ వే యండి అని మనవి చేస్తున్నాము .

No comments:
Post a Comment